కాస్ట్లీ బైకులు ఎక్కువగా అబ్బాయిలను ఆకర్షిస్తాయి. అయితే ఇప్పుడు అమ్మాయిలు కూడా తామేం తక్కువ కాదన్నట్లుగా బైకులు నడపడం చూస్తూనే ఉన్నాము. తాజాగా ఈ కాస్ట్లీ బైకులపై బిగ్ బాస్ భామలు కూడా మనసు పారేసుకోవడం ఆసక్తికరంగా మారింది. శ్వేత వర్మ కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను కొనుగోలు చేసింది. ఈ బైక్ విలువ రూ. 2 లక్షల కంటే ఎక్కువ. ఇక మరో ‘బిగ్ బాస్ తెలుగు 5’ లేడీ కంటెస్టెంట్ లహరి కూడా ఇటీవలే…
బిగ్ బాస్ హౌస్ నుండి వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతున్నారు. సరయు, ఉమాదేవి తరువాత లహరి గత వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మూడో కంటెస్టెంట్. నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ 5 తెలుగు’ నుండి లహరి ప్రారంభంలోనే వెళ్లిపోవడం చాలా మందిని బాధ పెట్టింది. బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్న కంటెస్టెంట్స్‌తో సహా చాలా మంది ఆమెను హౌస్ నుండి సీక్రెట్ రూమ్‌కు మార్చే అవకాశం ఉందని…
బిగ్ బాస్ సీజన్ 5 లో మూడో వ్యక్తి ఎలిమినేషన్ సెప్టెంబర్ 26వ తేదీ రాత్రి జరిగిపోయింది. సరయు, ఉమాదేవి బాటలోనే లహరి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసింది. తాను ఎందుకు ఇంత త్వరగా బయటకు వచ్చానో తనకే తెలియలేదంటూ లహరి ఆశ్చర్యానికి లోనైంది. అసలు ఆట మొదలు పెట్టకముందే ఎలిమినేట్ కావడం పట్ల విచారాన్ని వ్యక్తం చేసింది. అయితే ఇంతవరకూ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సభ్యులను ఓటింగ్ బట్టి…
బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరికీ వారు వెరైటీగానే ఉన్నారు. అయితే అందులో యాంకర్ లహరి మాత్రం చాలా పొగరుగా కన్పిస్తూ, హౌస్ లోని వాళ్ళతో గొడవ పడుతూ హైలెట్ అవుతోంది. ఈ లేడీ అర్జున్ రెడ్డి షోకు వెళ్ళకముందు ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ బ్యూటీ ప్రముఖ ఛానల్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తరువాత సినిమాల్లోనూ నటించింది. ముఖ్యంగా “అర్జున్ రెడ్డి” సినిమాలో…
బిగ్ బాస్ సీజన్ 5 రెండో రోజుకే కంటెస్టెంట్స్ మధ్య రచ్చ మొదలైపోయింది. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం మానేసి అసహనం ప్రదర్శించడం మొదలెట్టేశారు. ఇక మొదటి వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయిన ఆరుగురి (సరయు, జస్వంత్, రవి, హమీద, మానస్, కాజల్)లో రెండో రోజు ఫోకస్ మొత్తం ఇద్దరు, ముగ్గురి మీద ఉండటం విశేషం. నిజానికి ఈ ఆరుగురికి సంబంధించిన దిన చర్యలను ఎక్కువగా చూపించి ఉంటే… వ్యూవర్స్ కు వాళ్ళ మీద ఓ…