టాలీవుడ్ సినీ తారల్లో క్రికెట్ ని ఎంతగానో ఇష్టపడే వారిలో విక్టరీ వెంకటేష్ ముందు వరుసలో ఉంటారు. ప్రొఫెషనల్ లైఫ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే వెంకీ మామ క్రికెట్ లవర్ అనే సంగతి అందరికీ తెలిసిందే.ఎక్కడైనా ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంటే చాలు షూటింగ్ ను కూడా వదిలిపెట్టి స్టేడియం లోకి వాలిపోతుంటాడు. ఇక హైదరాబాదులో మ్యాచ్ ఉంటే మాత్రం అసలు మిస్ అవ్వడు. తాజాగా ముంబైలో జరుగుతున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్…