చాలా కాలం తర్వాత సితారే జమీన్ పర్ అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు ఆమిర్ ఖాన్. ఈ సినిమా ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. అయితే ఆ సంగతి పక్కన పెడితే, ఆమిర్ ఖాన్ తన వ్యక్తిగత విషయాలను ఇప్పుడు చాలా గోప్యంగా ఉంచుతూ వస్తున్నాడు. అయితే, ఆయన తాజాగా తన వ్యక్తిగత విషయంలో ఒక విషయాన్ని షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.…
Lagaan Movie Art Director Nitin Chandrakant Desai Dead: ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు మరణిస్తున్నారు. ఒకరి మరణ వార్తను మరిచిపోయే లోపే.. ఇంకొకరు కాలం చేస్తున్నారు. కొందరు అనారోగ్య, వయో సంబంధిత కారణాలతో చనిపోతుంటే.. మరికొంతంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ మూవీ ‘లగాన్’ ఆర్డ్ డైరెక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నారు.…
RRR Delhi Promotionsలో రాజమౌళిపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కి 65 నైట్స్ పట్టింది. కానీ వాటన్నింటికన్నా రాజమౌళి ఛాలెంజింగ్ గా అన్పించారు అంటూ దర్శక దిగ్గజంపై పంచులు వేశారు తారక్. ఆదివారం ఢిల్లీలో జరిగిన “ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ ఈవెంట్ లో సినిమా చేసేటప్పుడు ఛాలెంజింగ్ గా అనిపించిన విషయమేంటి ? అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా తారక్ ప్రతి సీన్ ఛాలెంజింగ్ గానే అన్పించింది. ఒక యాక్షన్…
RRR promotions in Delhiలో తారక్, చెర్రీతో అమీర్ ‘నాటు’ స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన RRR చిత్రం మార్చి 25న విడుదల కానుంది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఆదివారం ఢిల్లీలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఈవెంట్ లో ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అంతేకాకుండా ఈ వేడుక జరిగిన వేదికపైనే “నాటు నాటు” సాంగ్ స్టెప్పులు నేర్చుకుని మరీ డ్యాన్స్ చేశారు.…
RRR Eventలో రాజమౌళి తన సినిమాల హిట్ హిట్ ఫార్ములా సీక్రెట్ ను రివీల్ చేసేశారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన ఈవెంట్ లో రాజమౌళిని ఓ విలేఖరి సినిమా గురించి, సినిమాలో పాత్రల గురించి ప్రశ్నించగా, రాజమౌళి తన చిన్నప్పుడు విన్న కథల నుంచి ఇమాజినేషన్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమా, అందులోని పాత్రలు కొమురం భీం, అల్లూరి సీతారామరాజుల విషయానికొస్తే… తాను చిన్నప్పటి నుంచి, విన్న, చదివిన కథలు… ఆ తరువాత ఫ్రీడమ్…
భాష హద్దులు, దేశం సరిహద్దులు దాటి తెలుగు సినిమా, భారతీయ సినిమాను తీసుకెళ్ళినందుకు రాజమౌళిపై ప్రశంసల జల్లు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘బాహుబలి’ అని అంతా అనుకుంటారు. కానీ రాజమౌళి మరో సినిమా పేరు చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.ఆదివారం ఢిల్లీ, ఇంపీరియల్ హోటల్ లాన్ లో జరిగిన ఈవెంట్ కు ముఖ్య అతిథిగా అమీర్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ అమీర్ ఖాన్ రాజమౌళిని ఆకాశానికి…
‘లగాన్’… కేవలం ఆమీర్ ఖాన్ కెరీర్ కే కాదు ఇండియన్ సినిమాకే అదో పెద్ద మరుపురాని చిత్రం! ఆస్కార్ బరిలో నిలిచిన మూడు భారతీయ చిత్రాల్లో ‘లగాన్’ ఒకటి. కానీ, అది ఒక్కటి మాత్రమే ఆశుతోష్ గోవారికర్ స్పొర్ట్స్ డ్రామా స్పెషాలిటీ కాదు. బ్రిటీష్ కాలపు భారతదేశంలోకి సరికొత్త తరాన్ని తీసుకెళ్లింది ‘లగాన్’. దేశభక్తికి క్రికెట్ ని కూడా జోడించి ఎక్కడలేని ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని సాధించింది. అదే ఇరవై ఏళ్లైనా ‘లగాన్’ సినిమాని నిత్యనూతనంగా ఉంచుతోంది!ఆమీర్ ఖాన్,…
ఒకే రోజు ఇద్దరు పేరున్న స్టార్ హీరోస్ సినిమాలు విడుదలై, రెండు చిత్రాలు విజయం సాధిస్తే చిత్రసీమకు ఓ పండగే అని చెప్పాలి. అలాంటి పండగలను ఇద్దరు స్టార్ హీరోలు బాలీవుడ్ కు రెండు సార్లు అందించారు. ఆ ఇద్దరు టాప్ స్టార్స్ ఎవరంటే ఆమిర్ ఖాన్, సన్నీ డియోల్. ఈ ఇద్దరు హీరోలు తొలిసారి 1990లో ఒకే రోజున పోటీ పడి సినీఫ్యాన్స్ ను మురిపించారు. తరువాత పదకొండు సంవత్సరాలకు 2001లో మరోమారు ఒకే రోజు…