దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను నమోదు చేసిన ట్రిపుల్ ఆర్.. కేజీఎఫ్ 2 విడుదల తర్వాత కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి నాలుగు వారాలు దాటి.. 5వ వారంలోకి అడుగుపెట్టేసింది. దాంతో ఆర్ఆర్ఆర్ మరో రికార్డును తన పేరిట రాసుకుంది. ట్రిపుల్ ఆర్ ఏకంగా 1100 కోట్ల గ్రాస్…