అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఒక రోజు ముందుగానే దీనికి సంబంధించిన ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఇక ఈ ప్రీమియర్ షోస్ లో ఒక దానికి అల్లు అర్జున్ హాజరయ్యాడు. హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ రాక నేపథ్యంలో ఒక తొక్కిసలాట ఏర్పడింది. హీరో రావడంతో జనం భారీ ఎత్తున ఆయనను కలిసేందుకు కరచాలనం చేసేందుకు ఫోటోలు దిగేందుకు…