Sai Pallavi : సాయి పల్లవి.. దక్షిణ చిత్ర పరిశ్రమలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ న్యాచురల్ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రను మాత్రమే ఎంచుకుంటూ తనదైన సహజ నటనతో అభిమానులను పెద్ద ఎత్తున సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె తన డాక్టర్ చదువును కొనసాగిస్తూనే.. మరోవైపు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ స్టార్డం అందుకుంది. ప్రేమమ్ అనే మలయాళం సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఆవిడ…
కోవై సరళ.. ఈ పేరు వినగానే ముఖం మీద చిరునవ్వు అలా వచ్చేస్తోంది. ఆమె మాట, ఆమె ముఖం కలలముందు కదలాడుతూ ఉంటుంది. లేడీ కమెడియన్ గా మే కు ఉన్న గుర్తింపు మరెవ్వరికీ లేదు అంటే అతిశయోక్తి కాదు. కామెడీకి బ్రహ్మానందం కింగ్ అయితే క్వీన్ కోవై సరళ అనే చెప్పాలి. ఇక గత కొన్నేళ్లుగా ఆమె సినిమాలలో కనిపించడం లేదు. 2019 లో వచ్చిన `అభినేత్రి 2` చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఆమె…