అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న “లాల్ సింగ్ చద్దా”లో నాగ చైతన్య కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తుండగా అమీర్ సరసన కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం చైతన్య తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. సైనికుడిగా కనిపించడానికి అవసరమైన సరికొత్త మేక్ఓవర్ లోకి మారిపోయాడు. జిమ్ లో కఠినమైన…