Mammootty : మళయాల మెగాస్టార్ మమ్ముట్టి గురించి ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది. ఆయన ఆరోగ్యం గురించి ఈ నడుమ ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మమ్ముట్టి క్లోజ్ ఫ్రెండ్ అయిన మోహన్ లాల్ చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది. మమ్ముట్టి, మోహన్ లాల్ నడుమ ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించారు. ప్రస్తుతం మోహన్ లాల్ ఎల్2.. ఎంపురాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ…