Smriti Irani: కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతీ ఇరానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఆమె తిరుగులేని మహిళగా కొనసాగుతున్నారు. ఇక ఆమె రాజకీయాల్లోకి రాకముందు ముందు ఆమె సీరియల్స్ నటించిందని తెలుసా..?.
‘’అదొక షో కాదు… అదో చరిత్ర!’’ అంటోంది ఏక్తా కపూర్! ఇండియన్ డైలీ సోప్ ఓపెరాన్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న లేడీ ప్రొడ్యూసర్ ఒక దశలో తన సీరియల్స్ తో సెన్సేషన్ సృష్టించింది. తరువాత సినిమాలు, ఇప్పుడు ‘ఆల్టా బాలాజీ’తో ఓటీటీ కంటెంట్ ఆమె ప్రేక్షకులకి అందిస్తోంది. అయితే, దీనికంతటికీ ప్రారంభం ‘క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ’! Read Also : “ప్లీజ్ కమ్ బ్యాక్” అంటూ ఎల్లో బికినీలో కియారా రచ్చ…