రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రానున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ చిత్రం నుండి వచ్చిన మొదటి రెండు సింగిల్స్ సినీ లవర్స్ ను ఆకట్టుకొన్నాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అదిరిపోయే మ్యూజిక్ ఇస్మార్ట్ శంకర్ కు ఎంత ప్లస్ ఆయుందో ఇప్పుడు రానున్న డబుల్ ఇస్మార్ట్ కు అంతే ప్లస్ అవబోతుందని భావిస్తుంది యూనిట్. అందులో భాగంగానే ‘క్యా లఫ్డా’ అంటూ సాగే ఈ చిత్రంలోని మూడవ సింగిల్ కాసేపటి క్రితం విడుదల…