Home
Kvn Productions
Kvn Productions News
-
Chiranjeevi : ది బ్లడీ బెంచ్మార్క్ ట్యాగ్ తో బాబీ నుండి ‘#Mega158’ అప్డేట్..
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మరో గుడ్ న్యూస్. నేడు ఆయన బర్త్ డే కానుకగా వరుస అప్ డేట్ లు విడుదలవుతుండగా. తాజాగా దర్శకుడు బాబీ కొల్లితో కలిసి చిరంజీవి మరోసారి చేతులు కలిపారు. ఈ ప్రాజెక్ట్ను బాబీ తన జీవితంలో ఓ మైలురాయిగా భావిస్తున్నాడు. “ఒకే ఒక్క మెగాస్టార్ గారితో రెండోసారి పని చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. #Mega158 అన్ని అంశాల్లో ర్యాంపేజ్గా నిలుస్తుంది” అని బాబీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. చిరంజీవి… -
Megastar : కన్నడ నిర్మాణ సంస్థలో చిరు – బాబీ.. నేడు స్పెషల్ పోస్టర్ రిలీజ్
మెగాస్టార్ చిరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నారు. యంగ్ డైరెక్టర్ వసిష్ఠతో ‘విశ్వంభర’ ఇప్పటికే ఫినిష్ చేసారు. మరోపక్క సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. నేడు సినిమా టైటిల్ గ్లిమ్స్ కూడా రాబోతోంది. చివరి షెడ్యూల్ బాకీ ఉన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కాబోతోంది. Also Read : Tollywood : సీఎం రేవంత్ రెడ్డికి టాలీవుడ్ కృతజ్ఞతలు.. ఎందుకంటే? ఇప్పుడీ రెండు… -
Jananayagan : జననాయగన్ ట్విస్ట్.. ఒక ఎపిసోడ్ కోసమే 4.5 కోట్లు
నందమూరి బాలకృష్ణ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘భగవంత్ కేసరి’ అనే సినిమా తెలుగు ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించింది, బాక్సాఫీస్ వసూళ్లతో సంబంధం లేకుండా. ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నట్లు చాలా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘భగవంత్ కేసరి’ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఒక సందర్భంలో ఈ విషయంపై మాట్లాడుతూ, తాను ఇప్పుడు ఏమీ చెప్పలేనని, అధికారికంగా ఎవరైనా ప్రకటిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. నిజానికి, ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్… -
Chiru – Bobby : చిరు – బాబీ సినిమా ఆ బ్యానర్ లోనే
Chiru – Bobby : మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే విశ్వంభర షూటింగ్ పూర్తి చేశారు. త్వరలోనే ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరగా సినిమా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి, బాబీతో మరోసారి ఓ సినిమా చేయనున్నారు. ఇద్దరూ కలిసి చేసిన వాల్తేరు వీరయ్య సూపర్ హిట్గా నిలిచింది. ఆ… -
Exclusive : పూరి జగన్నాథ్ – సేతుపతి సినిమా నుండి పూరి కనెక్ట్స్ ఔట్
ఒకప్పుడు పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఇచ్చాడు పూరి జగన్నాథ్. కానీ ఇప్పుడు ఒక హిట్ అందించేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫామ్ లోకి వచ్చాడు అనుకునేలోగా ‘లైగర్’ వంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చాడు. ఇక బౌన్స్ బ్యాక్ అవాలని తాను డైరెక్ట్ చేసిన హిట్ సినిమా ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ను తెరకెక్కించా డు పూరి. కానీ ఈ సినిమతో పూరి జగన్నాథ్ ప్రభావం పూర్తిగా… -
KVN Productions : భారీ రిస్క్ చేస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్.. గట్టెక్కేనా..?
భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సైన ఓ కన్నడ నిర్మాణ సంస్థ పడిపోయిన చోటే లేచి నిలబడేందుకు ట్రై చేస్తుంది. శాండిల్ వుడ్ లో క్రేజీ హీరోలతో సినిమాలను నిర్మిస్తున్న ప్రొడక్షన్ హౌజ్ ఆ పొరుగు ఇండస్ట్రీ స్టార్ హీరోపైనే నమ్మకాన్నిపెట్టుకుంది. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియన్ చిత్రాలను దింపేస్తోన్న ఈ సంస్థ. శాండిల్ వుడ్ లో తక్కువ టైంలో బిగ్గెస్ట్ నిర్మాణ సంస్థగా ఎదిగింది కెవిఎన్ ప్రొడక్షన్ హౌజ్. తెలుగు భారీ బడ్జెట్ చిత్రాలను… -
Mollywood : మలయాళంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం.. దర్శకుడు ఎవరంటే..?
గ్రాండియర్ ఫిలిం మేకింగ్ కు మారుపేరైన కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా మలయాళంలో ఓ హ్యూజ్ మూవీని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి “ఆవేశం” ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్ అందిస్తుండగా, “మంజుమ్మెల్ బాయ్స్” చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా నిర్మాత వెంకట్ కె నారాయణ మాట్లాడుతూ – భాషలకు అతీతంగా ప్రేక్షకులకు గొప్ప… -
Thalapathy69 : విజయ్ చివరి సినిమాకు అవెంజర్స్ హీరో స్థాయి రెమ్యునరేషన్..?
తమిళ స్టార్ హీరో విజయ్ త్వరలో చిత్ర పరిశ్రమనుండి తప్పుకోనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదిలోగా పూర్తి స్థాయి రాజాకీయాలలోకి దిగనున్నాడు విజయ్. ఈ నేపథ్యంలో సినీకెరీర్ లో చివరి సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. విజయ్ కెరీర్ లో 69వ గా రానుంది. ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే… -
RRR Pre Release Event : చిక్కబళ్లాపూర్ లోనే ఎందుకు ?
RRR Pre Release Event ఈవెంట్ కు భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. కర్ణాటక అడ్డా ఎన్టీఆర్ గడ్డ అంటూ వేడుక జరగనున్న స్థలానికి విచ్చేసిన ఫ్యాన్స్ ఇప్పటి నుంచే హడావిడి మొదలెట్టేశారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ కర్ణాటక లోని చిక్కబళ్లాపూర్ లో నిర్వహించిన విషయం తెలిసిందే. ముందుగా దుబాయ్ ఈవెంట్ లో పాల్గొన్న మేకర్స్ శుక్రవారం రాత్రికి కర్ణాటకలో ల్యాండ్ అయ్యారు. భారీ ఎత్తున జరగనున్న ఈ వేడుకకు కర్ణాటక సీఎం బసవరాజ్… -
RRR Press Meet : అభిమానుల వల్లే ఆ టైటిల్… మరి అసలు టైటిల్ ఏంటి?
RRR సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచే సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక అప్పట్లోనే టైటిల్ విషయమై సోషల్ మీడియాలో హాట్ చర్చ నడిచింది. వర్కింగ్ టైటిల్ కే అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో అభిమానులే సినిమాకు టైటిల్ ను సూచించాలని, అందులో తమకు నచ్చిన టైటిల్ ను ఎంచుకుని ఖరారు చేస్తామని రాజమౌళి టీం ప్రకటించారు. దీంతో RRRపైనే టైటిల్స్ వెల్లువెత్తాయి. అయితే రాజమౌళి మాత్రం సినిమా టైటిల్ “రౌద్రం రణం రుధిరం” అనే టైటిల్ ను…
తాజావార్తలు
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!