Megastar : కన్నడ నిర్మాణ సంస్థలో చిరు – బాబీ.. నేడు స్పెషల్ పోస్టర్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నారు. యంగ్ డైరెక్టర్ వసిష్ఠతో ‘విశ్వంభర’ ఇప్పటికే ఫినిష్ చేసారు. మరోపక్క సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. నేడు సినిమా టైటిల్ గ్లిమ్స్ కూడా రాబోతోంది. చివరి షెడ్యూల్ బాకీ ఉన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కాబోతోంది.
Also Read : Tollywood : సీఎం రేవంత్ రెడ్డికి టాలీవుడ్ కృతజ్ఞతలు.. ఎందుకంటే?
Also Read
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
ఇప్పుడీ రెండు ప్రాజెక్ట్‌లు కాకుండా మరో సినిమాను కూడా లైన్ లో పెట్టేసాడు చిరు. ఈ సినిమా కోసం యంగ్ దర్శకుడు బాబీతో మెగాస్టార్ చేతులు కలిపాడు. గతంలో ఈ కాంబోలో ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మళ్ళి బాబీ – చిరు రిపీట్ కాబోతుంది. మెగాస్టార్ తో సినిమా కోసం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ కథ రెడీ చేసాడట. నేడు చిరు పుట్టిన రోజు కానుకగా చిరు – బాబీ సినిమాను అధికారకంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాను కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. ఈ రోజు సాయంత్రం 5 : 13 గంటలకు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో బాబీ – మెగాస్టార్ సినిమాల మొదలు కానుంది. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా మరొక యంగ్ డైరెక్టర్ కార్తీక ఘట్టమనేని భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. బాబీతో సినిమా కోసం మరో న్యూ మేకోవర్ లో దర్శనం ఇవ్వబోతున్నాడట చిరు. వాల్తేర్ వీరయ్య తో సూపర్ హిట్ కొట్టిన ఈ కాంబో రాబోయే ఈ సినిమాతో ఎలాంటి రిలీజ్ట్ అందుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!