Kushitha Kallapu Comments on Guntur Kaaram Movie: యూట్యూబర్ కుషిత కళ్లపు గురించి సోషల్ మీడియా యూజర్స్ అందరికి పరిచయమే. యూట్యూబ్ స్థాయి నుంచి సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే కుషిత అనే పేరు కంటే.. బజ్జిల పాపగా ఈ ముద్దుగుమ్మకు పేరు ఎక్కువగా వచ్చింది. బజ్జిల పాప అంటే ఎక్కువ మంది గుర్తుపట్టేస్తారు. ఆ విషయం పక్కన పెడితే.. కుషిత తాజాగా నటిస్తున్న చిత్రం బాబు నెం1…