ఉత్తర ప్రదేశ్ లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ జిల్లాలోని అమ్మాయిలు చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి పారిపోతున్నారు. ప్రతిరోజూ ఎనిమిది నుండి పది మంది బాలికలు తమ కుటుంబాలకు తెలియజేయకుండా తమ ప్రియమైన వారి కోసం పారిపోతున్నారు. వీరిలో టీనేజర్లు మాత్రమే కాదు, యువతులు కూడా ఉన్నారు. ఏకంగా ఒక్క నెలలోనే 164 కేసులు నమోదయ్యాయి. కారణాలు తెలిసి పోలీసులే షాక్ అవుతున్నారు. Also Read:H-1B Visa Fee: ట్రంప్ H-1B చర్యలు భారత్ కన్నా అమెరికా…
కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిందన్నట్లుగా.. కడుపు నొప్పి చికిత్స కోసం హాస్పిటల్ కు పోతే ఏకంగా కిడ్నీనే తొలగించారు అక్కడి ఘనులు. థానాలోని కొత్వాలో ఉన్న న్యూ లైఫ్ కేర్ హాస్పిటల్‌లో కిడ్నీలో రాళ్ల చికిత్స కోసం వెళ్లిన రోగి కిడ్నీని తొలగించిన సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. ఎస్పీ సూచనల మేరకు పోలీసులు ఆపరేటర్‌తో సహా ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గత సోమవారం బాధితురాలు ఎస్పీ సంతోష్…