రౌడీ హీరో ది విజయ్ దేవరకొండ, లేడీ సూపర్ స్టార్ సమంత నటిస్తున్న ప్యూర్ లవ్ స్టోరీ సినిమా ‘ఖుషి’. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. విజయ్ దేవరకొండ సౌత్ మొత్తం తిరుగుతూ ఖుషి సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 1న రిలీజ్ కానున్న ఈ మూవీ నార్త్ ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సమంత మాత్రం తన పార్ట్ ప్రమోషన్స్ ని కంప్లీట్ చేసుకోని ట్రీట్మెంట్…
సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ట్రోలింగ్ అనేది కామన్ అయిపోయింది. మెగాస్టార్ లాంటి వ్యక్తిని కూడా వదిలిపెట్టడం లేదంటే ట్రోలింగ్ ఎఫెక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ బ్యూటీ సమంతను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు కొందరు. తాజాగా నిర్వహించిన ఖుషి మ్యూజిక్ కాన్సర్ట్ ఈవెంట్‌లో రౌడీ, సామ్ రచ్చ చేశారు. లైవ్‌లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చారు. అస్సలు ఏ మాత్రం…
లైగర్ సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేస్తానని రచ్చ చేశాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. లైగర్ సినిమా ఇచ్చిన రిజల్ట్‌కు అటు పూరి జగన్నాథ్, ఇటు రౌడీ.. ఇద్దరు కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అందుకే.. అర్జెంట్‌గా తమకు ఒక హిట్ కావాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన ‘ఖుషీ’ మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతోంది. శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్…
రౌడీ హీరో ‘ది’ విజయ్ దేవరకొండ, లేడీ సూపర్ స్టార్ సమంతా కలిసి నటిస్తున్న ఫీల్ గుడ్ మూవీ ‘ఖుషి’. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్, “నా రోజా నువ్వే” లిరికల్ వీడియో బయటకి వచ్చింది. విజయ్ దేవరకొండ బర్త్ గిఫ్ట్ గా బయటకి వచ్చిన ఈ సాంగ్ కూల్ బ్రీజ్ లా ఉంది. ఒక మెలోడీ సాంగ్ ని శివ నిర్వాణ స్వయంగా రాయగా, మ్యూజిక్ డైరెక్టర్ హేషం…
లేడీ సూపర్ స్టార్ సమంతా ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ఆమె ఫాన్స్ ని ఆకట్టుకుంటుంది. కేరళ అలెప్పిలోని బ్యాక్ వాటర్స్ లో చిన్న బోటులో ప్రయనిస్తున్నట్లు, అక్కడి గ్రీనరీని చూపిస్తూ ఒక వీడియోని సమంతా ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోకి ఖుషీ హాష్ ట్యాగ్ పెట్టడంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అలేప్పీలో జరుగుతుందనే విషయం అందరికీ అర్ధం అయిపొయింది. శాకుంతలం సినిమా ప్రమోషన్స్ నుండి కొంత విరామం తీసుకుని…