Home
Kushi Review
Kushi Review News
-
Kushi: రౌడీ ర్యాంపేజ్… ఫస్ట్ డే దుమ్ములేపాడు!
సెప్టెంబర్ 1న ఆడియెన్స్ ముందుకొచ్చిన ఖుషి మూవీ… మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అమలాపురం టు అమెరికా వరకు… ఖుషి మూవీ ఫ్యామిలీతో కలిసి చూసే పర్ఫెక్ట్ సినిమా అనే రివ్యూస్ అందుకుంది. శివ నిర్వాణ మార్క్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. వరల్డ్ వైడ్‌గా 52 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది ఖుషి. దీంతో ఈ సినిమా ఫస్ట్ డే ఓపెనింగ్స్… -
Kushi Twitter Review : ఖుషి హిట్టా.. ఫట్టా ట్విటర్ ఏం చెబుతుందంటే?
Kushi Twitter Review : విజయ్ దేవరకొండ, సమంత మొదటి సారి కలిసి నటించిన సినిమా ఖుషి. పాన్ ఇండియా లెవల్లో నేడు గ్రాండ్ గా రిలీజ్ అయింది. -
Rowdy Hero: అన్ని దెబ్బలు తగిలినా ఇంకా అదే ఆలోచనా? మారవా అన్న?
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రెండు సినిమాలతోనే ఫ్యూచర్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. అతి తక్కువ సమయంలో విజయ్ దేవరకొండ గ్రోత్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం యంగ్ హీరోలు విజయ్ కి ఉన్న స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ మరే హీరోకి లేదు. అలాంటి విజయ్ ఇప్పుడు బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు, బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఫేస్ చేస్తున్నాడు. తప్పక హిట్ కొట్టాల్సిన స్టేజ్ లో విజయ్ లవ్… -
Vijay: నాకు ఫస్ట్ అసలు శివ కనెక్ట్ కాలేదు… ఆ తర్వాత సమంత ఇన్వాల్వ్ అయ్యింది
బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ స్ట్రీక్ లో ఉన్న విజయ్ దేవరకొండకి ఖుషి సినిమా హిట్ ఇస్తుందో లేదో మరో 24 గంటల్లో తెలిసిపోనుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీ సాంగ్స్ తో మంచి బజ్ నే జనరేట్ చేసింది. టీజర్, ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ విషయంలో విజయ్ దేవరకొండ ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో మనకి తెలిసిన విషయమే. ఖుషి సినిమా ప్రమోషన్స్ ని కూడా… -
Vijay Deverakonda: ఆ సీన్ ని మహేశ్ కి ట్రిబ్యూట్ లా ఇస్తాను…
రౌడీ హీరో ది విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఖుషి’. మరో 24 గంటల్లో ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీలో సమంత హీరోయిన్ గా నటించింది. ప్రేమ కథలని అంతే పొయిటిక్ గా తెరకెక్కించే శివ నిర్వాణ… ఖుషి సినిమాని కూడా అందరికీ నచ్చే సినిమాగా రూపొందించినట్లు ఉన్నాడు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సూపర్ సక్సస్ అయ్యింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో విజయ్ ఖుషి… -
Kushi: సామ్ కి ముందెనక చూడకుండా మనసిచ్చి బాధపడుతున్నావా రౌడీ?
రౌడీ హీరో ది విజయ్ దేవరకొండ, లేడీ సూపర్ స్టార్ సమంత నటిస్తున్న ప్యూర్ లవ్ స్టోరీ సినిమా ‘ఖుషి’. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. విజయ్ దేవరకొండ సౌత్ మొత్తం తిరుగుతూ ఖుషి సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 1న రిలీజ్ కానున్న ఈ మూవీ నార్త్ ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సమంత మాత్రం తన పార్ట్ ప్రమోషన్స్ ని కంప్లీట్ చేసుకోని ట్రీట్మెంట్… -
Samantha: మేడమ్ మీరు న్యూయార్క్ వెళ్లింది ట్రీట్మెంట్ కోసమేనా?
రౌడీ హీరో విజయ్ దేవరకొండతో లేడీ సూపర్ స్టార్ సమంత నటిస్తున్న మూవీ ‘ఖుషి’. సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ మూవీ సెప్టెంబర్ 1న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. గత కొన్ని నెలలుగా మీడియాకి, అభిమానులకి దూరంగా ఉంటూ వచ్చిన సమంత… ఖుషి సినిమా ప్రమోషన్స్ కోసం మ్యూజికల్ కాన్సర్ట్ లో విజయ్ దేవరకొండతో కలిసి డాన్స్ చేసి అభిమానులని ఖుషి చేసింది. ఈ ఈవెంట్ తో ఖుషి సినిమాపై అంచనాలు…
తాజావార్తలు
-
Cyclone Arnab: ‘అర్నబ్’ తుఫాను పేరు వెనుక అసలు కథ ఇదే.. పేరు పెట్టింది మన దేశం కాదు..
-
Jio Platforms IPO Listing: నేడు స్టాక్ మార్కెట్లోకి జియో ఎంట్రీ.. GMP రూ.247, లిస్టింగ్ ధర ఎంత ఉండొచ్చు?
-
Israel Election Exit Polls: ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహుకు షాక్?.. ఎగ్జిట్ పోల్స్‌లో ప్రతిపక్షానికి ఆధిక్యం
-
Baloch Liberation Front: 80 మంది పాకిస్థాన్ సైన్యాన్ని హతమార్చాం.. బలోచ్ లిబరేషన్ ఫ్రంట్ సంచలన ప్రకటన..
-
Cyclone Arnab: తుఫాను సమయంలో పొంచి ఉన్న 5 ప్రమాదాలు!
ట్రెండింగ్
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..