Kushi Shooting Wrapped: లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత విజయ్ చేస్తున్న సినిమా ఖుషీ. పవన్ కెరీర్‌లో ఓ మైలురాయిగా చెప్పుకునే ఖుషీ సినిమా టైటిల్ ఈ సినిమాకి కూడా పెట్టడంతో ఒక్కసారిగా ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత విజయ్ సరసన హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా నుంచి ప్రమోషన్స్ కోసం ఇప్పటి దాకా రిలీజైన పోస్టర్‌లు, సాంగ్స్ సినిమాపై తిరుగులేని అంచనాలు క్రియేట్…