“ఖుషి” సినిమాకు ఘన విజయాన్ని అందించిన అభిమానులతో తన సంతోషాన్ని పంచుకోవాలని ఉందని, ఇందుకు 100 ఫ్యామిలీస్ ను ఎంపికచేసి వారికి లక్ష రూపాయల చొప్పున కోటి రూపాయలు అందిస్తామని హీరో విజయ్ దేవరకొండ ఖుషి వైజాగ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ లో అనౌన్స్ చేశారు. ఆ రోజు వేదిక మీద చెప్పినట్లే..ఇవాళ 100 మంది లక్కీ ఫ్యామిలీస్ ను ఎంపికచేసి ఆ లిస్టును రిలీజ్ చేశారు విజయ్. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ…