Balakrishna : మొన్నటి వరకు రాజకీయాలలో బిజీబిజీగా గడిపేసిన నందమూరి బాలకృష్ణ మళ్ళీ సినిమాల వైపు నడుస్తున్నారు. ఈ మధ్యనే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హిందూపురంలో హ్యాట్రిక్ విజయం అందుకొని బాలకృష్ణ మరోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ సినీ కెరియర్లో 109వ సినిమాగా కొల్లి బాబి దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నారు. ఇక టాలీవుడ్ మరో అగ్ర హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో…