Bus Fire Accident: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.. మంటలు చెలరేగి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది.. బైక్ ను ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు చెలరేగాయి.. మంటల్లో వోల్వా బస్సు పూర్తిగా కాలి బూడిదైంది.. పలువురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.. హైవే పై వెళ్తున్న వాహనదారులు కూడా సహాయం చేశారు. బస్ లో ఉన్న ప్రయాణికులను బయటకు తీశారు. తాజాగా ఈ ప్రమాదం నుంచి…
Sugali Preeti’s Mother: కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆందోళనకు దిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఈ సందర్భంగా ప్రీతి తల్లి సంచలన వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్ ఏ ముఖం పెట్టుకొని కర్నూలుకు వస్తున్నారు అని ప్రశ్నించింది.