మహేష్ బాబు గుంటూరు కారం నుంచి వస్తున్న అప్‌డేట్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. మూవీపై మరింత హైప్ పెంచుతున్నాయి. ఈ క్రమంలో వచ్చిన కుర్చీ మడతపెట్టి సాంగ్ ప్రోమో వీపరితమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ఫుల్ మాస్ సాంగ్‌గా వస్తోన్న పాటకు కోసం మహేష్ ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తు్న్నారు. ఈ ప్రోమోలో మహేశ్‌బాబు, శ్రీలీల ఊరమాస్ స్టెప్పులతో థియేటర్లో మోత మోగించడం ఖాయమనిపిస్తోంది. మరోవైపు ఈ సాంగ్‌పై భిన్నాభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. Also Read: Sai…
Kurchi Tatha Missing: సోషల్ మీడియాలో కుర్చీ మడతపెట్టి అని డైలాగ్ తో ఫేమస్ అయి కుర్చీ తాత అని పేరు తెచ్చుకున్నాడు హైదరాబాద్ రహమత్ నగర్ కు చెందిన మహ్మద్ పాషా అలియాస్ కాలా పాషా. ఆ కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్ అతని జీవితాన్నే మార్చేసింది. అప్పటి వరకు ఎర్రగడ్డ కూరగాయల మార్కెట్లో హమాలీగా పని చేస్తూ వచ్చిన అతను సోషల్ మీడియా సెలబ్రిటీగా మారి దాన్నే జీవనాధారంగా ఎంచుకొని యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తూ…