Kunickaa Sadanand : ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో బోల్డ్ కామెంట్లు చేయడం నటీనటులకు చాలా కామన్ అయిపోయింది. తమ జీవితంలో ఉండే చాలా విషయాలను ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఓ నటి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె ఎవరో కాదు బిగ్ బాస్ సీజన్-19 ద్వారా ఫేమస్ అయిన కునికా సదానంద్. ఆమె చాలా కాలంగా సినిమాల్లో బోల్డ్ పాత్రలు, వ్యాంప్ పాత్రలు చేస్తూ ఫేమస్ అయింది. అయితే తాజాగా హిందీ బిగ్…