Kumbhmela 2025 : వచ్చే ఏడాది కుంభమేళా తయారీకి సంబంధించిన పూర్తి ప్రణాళికను భారతీయ రైల్వే ఇప్పటికే సిద్ధం చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో వచ్చే ఏడాది జరిగే మహా కుంభమేళాకు దాదాపు 40 కోట్ల మంది యాత్రికులు వస్తారని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.