టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందన్నా ఫిట్ నెస్ ఫ్రీక్ అందరికి తెలిసిందే. ఆమె అంత అందంగా ఉండటానికి కారణం నిత్యం రష్మిక జిమ్ లు, యోగాలు చేస్తుండటమే.. అయితే జిమ్ లో అమ్మడు ఎంత కష్టపడుతుందో ఆమె అప్పుడప్పుడు పెట్టె వీడియోలు చూస్తే తెలుస్తోంది. ఇక ఆమె ట్రైనర్ కులదీప్ సేథీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది సెలబ్రేటిస్ కి ఆయనే ట్రైనర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక తాజాగా రష్మిక, తన జిమ్…