రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల సమయం దగ్గర పడింది. మరో మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రచారం చివరి దశకు చేరుకుంది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారాలు జోరుగా సాగిస్తున్నాయి. గెలుపు కోసం ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నాయి. ఇకపోతే ఈసారి రాష్ట్రంలో చాలాచోట్ల ప్రజల చూపు పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న…