Amazon Project Kuipe: అమెజాన్ తన ప్రాజెక్ట్ ‘కైపర్’ కింద 27 కొత్త ఇంటర్నెట్ ఉపగ్రహాలను ప్రయోగించనుంది. ఈ ప్రయోగం ఏప్రిల్ 10న యునైటెడ్ లాంచ్ అలయన్స్ (ULA) అట్లాస్ V రాకెట్ ద్వారా జరగనుంది. ప్రాజెక్ట్ కైపర్ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడమే ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం లేని