కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలా పాల్, యంగ్ హీరో రాహుల్ విజయ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న టైమ్ లూప్ డ్రామా “కుడి ఎడమైతే”. దీనిని ‘లూసియా, యూ టర్న్’ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వంలో రామ్ విఘ్నేష్ రూపొందించారు. టైటిల్ కు తగ్గట్లుగానే భిన్నమైన అంశంతో రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ ను తాజాగా విడుదల చేశారు. Read Also : లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్ ఇండియాలోని డిజిటల్ మాధ్యమంలో ప్రసారం కాబోతున్న…