Dhanush : క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న క్రేజీ మూవీ కుబేర. కింగ్ నాగార్జున, ధనుష్ కాంబోలో ఇది రాబోతోంది. ఇందులో రష్మిక హీరోయిన్ గా చేస్తోంది. సోషియో ఫాంటసీగా ఇది రాబోతోంది. బిచ్చగాడిగా ఉండే ధనుష్.. అలా ఎందుకు మారిపోయాడు అనేది ఆసక్తికరంగా ఇందులో చూపించబోతున్నారంట. ముంబైలోని ఓ ప�