KTR: నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేటీఆర్ పర్యటించనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కోరుతూ ఉదయం నర్సంపేట పద్మ శాలి ఫంక్షన్ హాల్లో గ్రాడ్యుయేట్స్ సభలో పాల్గొంటారు.
BRS KTR: పార్లమెంటల్ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో బీఆర్ఎస్ దూకుడుపెంచింది. ఈనేపథ్యంలో నేడు వరంగల్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.