KTR: బంజారాహిల్స్ లో తమ పార్టీ తరుఫున గెలిచిన కార్పొరేటర్‌ను మేయర్ చేశామని.. ఆమెకు ఏమైందో ఏమో కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం "ఆహా నా పెళ్ళంట సినిమా కథ" లాగానే ఉందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన పలువరు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అర చేతిలో వైకుంఠం చూపించి అధికారం…
తెలంగాణలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని లోక్ సభలో బీఆర్‌ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. దీంతో.. తెలంగాణకు బల్క్ డ్రగ్స్ పార్కు మంజూరు చేసినట్లు కేంద్ర వైద్య శాఖ మంత్రి మన్సుక్ మాండవియా వెల్లడించారు.