Minister KTR: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని, ఆయనను తీవ్రంగా అవమానించిందని, ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి తెలియజేయడం నిజంగా దురదృష్టకరమని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.