Minister Ktr meet with Vras in Assembly: వీఆర్ఏల సమస్యలపై ప్రభుత్వం స్పందించింది. వీఆర్‌ఏలతో చర్చలకు సిద్ధమైంది. అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో 15 మంది వీఆర్ఏలతో కేటీఆర్ భేటీ అయ్యారు. వీఆర్ఏల ప్రతినిధులతో శాసనసభ ప్రాంగణంలో డిమాండ్లపై మంత్రి కేటీఆర్ చర్చలు జరిపారు. అర్హులైన వారికి ప్రమోషన్స్ ఇవ్వాలని వీఆర్‌ఏలు కోరారు. ఆందోళన విరమించాలని కోరారు. ఈనెల 20న మరోసారి చర్చిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో.. వీఆర్‌ఏలు ఆందోళన విరమించారు. ఇందిరాపార్క్ దగ్గర తమనేతలతో చర్చిస్తామన్న…