Minister KTR Comments: మీరు ఏడ్వాలంటే కాంగ్రెస్‌కు.. నవ్వాలంటే బీఆర్ఎస్‌కు ఓటేయాలని ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం కొప్పుల ఈశ్వర్‌కు మద్దతుగా ధర్మపురిలో కేటీఆర్ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వెల్గటూర్ నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ కమిషన్‌తో మాట్లాడి మరోసారి రైతు బంధును నిలిపివేశారు. రైతులు ఆందోళన పడొద్దు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు జమచేస్తం. 30న…