Telangana Assembly: నాలుగు రోజుల విరామం తర్వాత ఈరోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలు రామన్నగారి శ్రీనివాసరెడ్డి, కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, కుంజా సత్యవతిలకు సభ సంతాపం తెలిపింది.
Telangana Speaker: స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. స్పీకర్ నామినేషన్ కి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పలువురు మంత్రులు హాజరు కానున్నారు.