Karnataka: దీపావళి సందర్భగా KSRTC ప్రయాణికులకు శుభవార్తను చెప్పింది. ఈ నెల 12న నరక చతుర్దశి, 14న బలిపాడ్యమి రానున్నాయి. ఈ పండగల సందర్భంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అలానే పండగకు ఇల్లకు వెళ్లి వచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు 2000 అదనపు బస్సులను ఏర్ప�