గత శుక్రవారం అంటే జూలై 30న ఐదు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ‘తిమ్మరుసు’కు మంచి టాక్ వచ్చింది. కానీ థియేటర్లను పుల్ చేసేంత మాస్ అప్పీల్ హీరో సత్యదేవ్ కు లేకపోవడంతో కలెక్షన్లు ఓ మాదిరిగానే ఉన్నాయి. అలానే ఈ సినిమాతో పాటు విడుదలైన ‘ఇష్క్’కు నెగెటివ్ టాక్ వచ్చింది. దాంతో ఎవరూ ఆ మూవీ గురించి చర్చ�
అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన ‘క్షీర సాగర మథనం’ ఘన విజయం సాధిస్తుందని అంటున్నారు ప్రముఖ నిర్మాత శరత్ మరార్. ఈ చిత్రాన్ని చూశానంటూ దర్శకుడిగా అనిల్ పంగులూరికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందంటున్నారు మరార్. ఆగస్టు 6న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ‘క్షీర సాగర మథనం’ ట్రైలర్ ను శరత్ మరార్ వి