కరోనా టైమ్ లో గతేడాది ‘డర్టీ హరి’తో సక్సెస్ చవిచూసిన ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘7డేస్ 6నైట్స్’. శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎం.ఎస్. రాజు మీడియాతో ముచ్చటించారు. మొదటి నుంచి న్యూ జనరేషన్ సినిమాలతో పాటు పాత చిత్రాలు చూస్తుంటాను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళ భాషా సినిమాలతో పాటు ఎపిక్…
నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. ‘డర్టీ హరి’తో హిట్ కొట్టిన ఎం.ఎస్.రాజు తాజా చిత్రమిది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్, రజనీకాంత్.ఎస్ నిర్మించారు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా మెహర్ చాహల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జూన్ 24న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మెహర్ చాహల్ మీడియాతో ముచ్చటించింది. ‘మాది అస్సాం. మా నాన్న టీ ప్లాంటేషన్స్‌లో వర్క్ చేసేవారు.…