నేచురల్ స్టార్ నాని “శ్యామ్ సింగ రాయ్” ఈరోజు విడుదలైంది. ఈ సినిమాకి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించగా, నిర్మాత వెంకట్ బోయనపల్లి నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన “శ్యామ్ సింగ రాయ్” సినిమాకు సంబంధించి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. ట్విట్టర్‌లో నాని “శ్యామ్ సింగ రాయ్” గురించి ఇప్పటికే సినిమాను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే నాని అభిమానులు…
‘శ్యామ్ సింగ రాయ్’ టీం ఇప్పుడు సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంది. సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఎక్కడ చూసినా ‘శ్యామ్ సింగ రాయ్’ సందడే కన్పిస్తోంది. వరుస ఇంటర్వ్యూలతో పాటు పలు ఈవెంట్లలో పాల్గొంటూ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘శ్యామ్ సింగ రాయ్’టీంని ఇబ్బంది పెట్టే ప్రశ్న అడిగింది ఓ యాంకర్. వెంటనే సాయి పల్లవి అందుకుని స్మైల్ ఇస్తూనే ఆమె ప్రశ్నకు కౌంటర్ ఇవ్వడంపై ఆమె…
నేచురల్ స్టార్ నాని డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘శ్యామ్ సింగ రాయ్’ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం నాని, ఆయన బృందం బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్‌లతో సిద్ధంగా ఉన్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం నాని ఎలాంటి ప్రయత్నాలు చేశాడన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ‘శ్యామ్ సింగ రాయ్’లో తన కోసం తన లుక్‌ని ఖరారు చేయడానికి…
టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగిపోతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. తాజాగా శ్యామ్ సింగరాయ్ మూవీ యూనిట్ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంది. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్ నగర్‌లో ఉన్న జీహెచ్‌ఎంసీ పార్కులో నేచురల్ స్టార్ హీరో నాని, హీరోయిన్లు సాయి పల్లవి, కృతిశెట్టి, నిర్మాత బోయినపల్లి వెంకట్ మొక్కలు నాటారు. Read Also: అనంతరం నేచురల్…
నేచురల్ స్టార్ నాని నెక్స్ట్ మూవీ “శ్యామ్ సింగ రాయ్” ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా భారీగా థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదలకు మరో నాల్రోజులు మాత్రమే ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ అధికారుల నుండి చిత్రానికి U/A సర్టిఫికేట్ లభించింది. “శ్యామ్ సింగ రాయ్” రన్ టైమ్ 157 నిమిషాలని సమాచారం. అంటే సినిమా 2 గంటల…
కొన్ని నెలల క్రితం హీరో రామ్ పోతినేని తన కొత్త ప్రాజెక్ట్ #RAPO19 షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఆయన మెడకు గాయమైన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ విషయాన్ని చిత్రబృందం కూడా ప్రకటిస్తూ కొన్ని నెలలు రామ్ విశ్రాంతి తీసుకుంటాడని తెలిపారు. అయితే ఈ విషయం ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేసింది. అందుకే గత కొన్ని నెలలుగా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ప్రార్థనలు చేస్తున్నారు.…
నాని నటించిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగ్ రాయ్’. ఈ నెల 24న సినిమా విడుదల కానుంది. ఈ సినిమాపై నాని చాలా పెద్ద హోప్స్ పెట్టుకున్నాడు. 2017లో వచ్చిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ మళ్ళీ దక్కలేదు. మధ్యలో 2019లో ‘జెర్సీ’ తో సక్సెస్ కొట్టినా కమర్షియల్ యాంగిల్ లో పెద్ద సక్సెస్ కాదు. నిర్మాతగా ‘అ’ ‘హిట్’ సినిమాలతో విజయం సాధించినా ‘కృష్ణార్జున యుద్దం, నీవెవరో, దేవదాస్, గ్యాంగ్ లీడర్,…
నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం “శ్యామ్ సింగ రాయ్” విడుదలకు సిద్ధంగా ఉంది. డిసెంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందు ‘పుష్ప’, వెనక ‘ఆర్ఆర్ఆర్’ వంటి రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ… అయినా తగ్గేదే లే అంటున్నారు ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రబృందం. Read Also : ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి…! ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం వరంగల్…
కోల్‌కతా నేపథ్యంలో తెరకెక్కుతున్న “శ్యామ్ సింగ రాయ్” డిసెంబర్ 24న విడుదలకు సిద్ధమవుతోంది. భారీ బడ్జెట్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నేచురల్ నాని, సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సౌండ్‌ట్రాక్ అందించారు. ఇటీవల విడుదలైన సిరివెన్నెల…
నేచురల్ స్టార్ నాని మహమ్మారి సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. నాని తన గత రెండు చిత్రాలను ఓటిటిలో విడుదల చేసినప్పుడు థియేటర్ యాజమాన్యాలు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. అటువంటి కష్ట సమయాల్లో అభిమానులు ఆయనకు అండగా నిలిచారు. ఇప్పుడు డిసెంబర్ 24న నాని నటించిన “శ్యామ్ సింగరాయ్” థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా నాని కోవిడ్ -19 కారణంగా తన అభిమానులను కలుసుకుని చాలా కాలం కావడంతో ఫ్యాన్స్ తో సమావేశం…