తమిళ స్టార్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని తన తదుపరి చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. చిత్రబృందం ఇటీవలే సినిమా షూటింగ్ ను ప్రారంభించింది. మొదటి షెడ్యూల్‌లో రామ్, నదియాలతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తాజాగా సెట్స్ లో నుంచి నదియా ఫస్ట్ లుక్ ను పంచుకున్నారు మేకర్స్. అందులో ఆమె సాధారణ పసుపు చీర, నీలం రంగు జాకెట్టు, గ్లాసెస్ ధరించి సౌమ్యంగా కన్పిస్తోంది. పిక్ చూస్తుంటే సాదాసీదాగా కన్పిస్తున్న…
‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి టాలీవుడ్ లో మొదటి చిత్రంతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. దీంతో ఈ క్యూట్ బేబీకి ఆఫర్ల వెల్లువ మొదలైంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే అది కృతి శేట్టినే. ప్రస్తుతం కృతి చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. కృతి శెట్టి ‘శ్యామ్ సింగ్ రాయ్’లో నానితో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. సుధీర్ బాబుతో కలిసి రొమాంటిక్ డ్రామా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’లో కూడా…
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో “రాపో 19” ప్రాజెక్టు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ రానున్నట్టుగా ట్వీట్ చేశారు రామ్. “ఇట్స్ టైం టు హావ్ సమ్ ఆడ్రెనాలిన్ రష్… సాయంత్రం 5 గంటల వరకు వెయిట్ చేయండి’ అంటూ రామ్ ట్వీట్ చేశారు. ఇంకేముందు ఆ అప్డేట్ ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తితో ఆతృతగా ఎదురు చూస్తున్నారు రామ్ అభిమానులు. మరి…
మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన మరో హీరో వైష్ణవ్ తేజ్. మొదటి సినిమా “ఉప్పెన”తోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుని, భారీ కలెక్షన్స్ రాబట్టి రికార్డులు క్రియేట్ చేశాడు. ఈ చిత్రం విడుదలై రెండు నెలలు కావస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మేనల్లుడిని ‘ఉప్పెన’తో టాలీవుడ్ కు పరిచయం చేసింది బుచ్చిబాబు సాన.…
మెగా ఫ్యామిలీ నుండి ఓ కొత్త హీరో వస్తున్నాడంటే భారీ అంచనాలు ఏర్పడటం సహజం. అది ‘ఉప్పెన’ విషయంలో భారీ నుండి అతి భారీకి చేరుకుంది. కారణం దానిని నిర్మిస్తోంది ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కావడం, దర్శకత్వం వహించిన సానా బుచ్చిబాబు ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు కావడం! అలానే బాల నటుడిగా చేసింది రెండు మూడు సినిమాలే అయినా క్యూట్ గా ఉండే వైష్ణవ్ ఫస్ట్ టైమ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం,…