Mega 158 Update: బాబీ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 158వ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఈ చిత్రం నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఇటీవలే బాస్ తన లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’తో బాక్సాఫీస్‌ను రఫ్ ఆడించారు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్ పనిలోపనిగా తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై కూడా ఫోకస్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే దుబాయ్‌లో మెగా 158 కథా చర్చలు జోరుగా సాగుతున్నాయని…