మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో 158వ చిత్రాన్ని దర్శకుడు బాబీ కొల్లితో చేయనున్న సంగతి తెలిసిందే. బాబీ – చిరు కాంబోలో వచ్చిన వాల్తేర్ వీరయ్య హిట్ కావండం, శంకర వరప్రసాద్ సూపర్ హిట్ తో కంబ్యాక్ ఇచ్చిన చిరు నెక్ట్స్ సినిమా కావడంతో ఫ్యాన్స్ లో ఈ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. MEGA 158లో యంగ్ అండ్ టాలెంటెడ్…