Krithi Shetty counter about Skanda Movie: చేసిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది కృతి శెట్టి. తెలుగులో ఆమె ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయింది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాతో ఆమె ఒక బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు వంద కోట్ల సినిమా చేసి గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. ఆ తర్వాత ఆమె చేసిన శ్యాంసింగారాయ్, బంగార్రాజు సినిమాలు కూడా బాగానే ఆడాయి, సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇక…