Krithi Shetty Crucial Comments on Drugs: హైదరాబాద్ లోని యూసుఫ్‌గూడ 1వ బెటాలియన్ (TSSP)లోని శౌర్య కన్వెన్షన్ సెంటర్ లో డ్రగ్స్ దుర్వినియోగం & అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖ ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో 3వ రోజు ముఖ్య అతిథులుగా హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి, టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, డిజిపి అంజనీ కుమార్, నగర…