టాలీవుడ్ ‘మెగాస్టార్’ చిరంజీవి ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్ గారు’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. 2026 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల గ్రాస్‌తో దూసుకెళ్తోంది. అత్యంత వేగంగా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన ప్రాంతీయ సినిమాగా వరప్రసాద్ గారు నిలిచారు. ఇక మెగాస్టార్ నటించనున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మెగా 158’ (Mega158). ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బాబీ కొల్లి మెగా 158ను తెరకెక్కించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి…