ఆనందయ్య తయారు చేసిన మెడిసిన్ ఆయుర్వేదమా కాదా అని నిర్ధారించేందుకు పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆయుష్ సంస్థ ఈ మెడిసిన్ పై అద్యయనం మొదలుపెట్టింది. ఈ మెడిసిన్ వినియోగించిన వస్తువులు అన్నీ కూడా ఆయుర్వేదంలో వినియోగించే వస్తువులుగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఈ మెడిసిన్ వల