Mahesh Babu: ఒక్క ఏడాదిలోనే కుటుంబాన్ని మొత్తం కోల్పోయిన బాధను మహేష్ బాబు ప్రస్తుతం అనుభవిస్తున్నాడు. మహేష్ ను చూస్తుంటే ఎవరికైనా కన్నీళ్లు రావడం ఖాయం.
KA Paul: సూపర్ స్టార్ కృష్ణ చివరి చూపు కోసం అభిమానులు, సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. నానక్ రామ గూడలోని కృష్ణ ఇంటివద్దకు ఉదయం నుంచి సినీ రాజకీయ ప్రముఖులు కడసారి కృష్ణను చూడడానికి వస్తున్నారు.
Mohan Babu: సూపర్ స్టార్ కృష్ణకు, నటుడు మోహన్ బాబుకు మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా మోహన్ బాబు.. కృష్ణతో మాట్లాడేవారట..
Mahesh Babu: ఘట్టమనేని కుటుంబానికి 2022 కలిసిరాలేదు అని చెప్పొచ్చు.. ముఖ్యంగా మహేష్ బాబుకు ఈ ఏడాది ఎన్నో చేదు అనుభవాలను మిగిల్చింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు కుటుంబ సభ్యులను మహేష్ కోల్పోయాడు. మొదట అన్న రమేష్ ను, తరువాత తల్లి ఇందిరా దేవిని ఇక ఇప్పుడు తండ్రి కృష్ణను మహేష్ కోల్పోయాడు.
గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన సూపర్‌స్టార్ కృష్ణ చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. 8 విభాగాలకు చెందిన 8 మంది వైద్య నిపుణుల్ని రంగంలోకి దిగి.. ప్రపంచస్థాయి చికిత్సని అందించారు.