Mahesh Babu remembers Krishna on his birthday: నేడు తెలుగు చిత్ర పరిశ్రమలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న ‘సూపర్ స్టార్’ కృష్ణ 81వ జయంతి. ఈ సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకుని స్టార్ హీరో మహేశ్ బాబు భావోద్వేగానికి గురయ్యారు. హ్యపీ బర్త్‌డే నాన్నా, నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నా అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతున్నా. నా ప్రతి జ్ఞాపకంలో ఎప్పటికీ ఉంటావు’…