Mahesh Babu: మిస్ యూ నాన్న.. మహేశ్‌బాబు ఎమోషనల్ పోస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu remembers Krishna on his birthday: నేడు తెలుగు చిత్ర పరిశ్రమలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న ‘సూపర్ స్టార్’ కృష్ణ 81వ జయంతి. ఈ సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకుని స్టార్ హీరో మహేశ్ బాబు భావోద్వేగానికి గురయ్యారు. హ్యపీ బర్త్‌డే నాన్నా, నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నా అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతున్నా. నా ప్రతి జ్ఞాపకంలో ఎప్పటికీ ఉంటావు’ అని మహేష్ పేర్కొన్నారు.
సూపర్ స్టార్ కృష్ణ 2022 నవంబర్ 15న మరణించారు. 79 ఏళ్ల వయసులో ఆయనకు గుండెపోటు వచ్చింది. ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు 1943 మే 31న కృష్ణ జన్మించారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివ రామ కృష్ణ మూర్తి. ఐదు దశాబ్దాల కెరీర్‌లో 350కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. అభిమానుల మనసుల్లో ‘సూపర్ స్టార్’గా చెరగని ముద్ర వేశారు. కృష్ణ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.
Also Read
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
Also Read: Splendor Plus xtec 2.0 Price: ‘స్ల్పెండర్’ కొత్త వెర్షన్ విడుదల.. ధర, మైలేజ్ ఎంతంటే?
ఈ సంక్రాంతికి మహేష్ బాబు ‘గుంటూరు కారం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటించారు. సూపర్ హిట్ కొట్టిన ఈ యాక్షన్ మూవీ.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ కథ సాగనుంది.
తాజావార్తలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!