కరోనా కారణంగా ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారో రారో అనే భయంలో ఉన్న ఇండస్ట్రీ వర్గాలకి నమ్మకం ఇచ్చిన సినిమా ‘క్రాక్’. మాస్ మహారాజ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. పర్ఫెక్ట్ మాస్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని ఇంటి నుంచి థియేటర్ కి రప్పించింది, మేకర్స్ ని మార్కెట్ పై నమ్మకం కలిగించింది. పోతరాజు వీరశంకర్ గా రవితేజ వింటేజ్ మాస్ ని…