అఖండ 2 రిలీజ్ వాయిదా పడడంతో టాలీవుడ్ ఒక్కసరిగా కంగుతింది. బాలకీర్షణ వంటి స్టార్ హీరో సినిమా ఆగడం ఏంటని చర్చ మొదలైంది. కానీ ఒక్కసారి టాలీవుడ్ హిస్టరీ తిరగేస్తే మరికొందరి స్టార్ హీరోల సినిమాలు కూడా రిలీజ్ రోజు ఫైనాన్స్ క్లియర్ కానీ నేపథ్యంలో రిలీజ్ వాయిదా పడ్డయి. ఆ సినిమాలు ఏవి, ఎలాంటి అంఛానాల మధ్య రిలీజ్ పోస్టుపోన్ అయ్యాయి. చివరికి వాటి ఫలితాలు ఎలా వచ్చాయో తెసులుకుందాం … టాలీవుడ్ యంగ్ టైగర్,…
Raviteja : హీరో రవితేజ గురించి చాలా మందికి ఒక విషయం తెలియదు. కెరీర్ లో ఎన్ని ప్లాపులు వస్తున్నా సరే కొత్త వారికి డైరెక్టర్ గా అవకాశం ఇవ్వడంలో రవితేజ ఎప్పుడూ ముందుంటాడు. సొంతంగా ఎదిగిన హీరో కదా.. ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయడం రవితేజకు మొదటి నుంచి అలవాటే. అందుకే కాబోలు ఆయన లిస్ట్ లో ప్లాపులే ఎక్కువగా ఉంటాయి. మరి స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయొచ్చుకదా అనే వారు లేకపోలేదు. కానీ చాలా…
వరలక్ష్మి శరత్ కుమార్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీ లో ఎదిగిన తన తండ్రికి మంచి పేరు తీసుకొచ్చింది. కానీ ఎప్పుడు అవకాశాల కోసం తన తండ్రి పేరు ఉపయోగించుకోలేదు. ఇలాంటి వారసులు ఇండస్ట్రీలో అరుదుగా ఉంటారు. తన సొంత టాలెంట్ తో వరలక్ష్మి శరత్ కుమార్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ‘క్రాక్’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి లేడీ విలన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మాస్ లుక్‌లో జయమ్మ అనే పాత్రలో…
తెలుగు సినిమా దాదాపు నాలుగు దశాబ్దాల నుంచీ ప్రతి యేటా 30 శాతం మించి విజయాలను చూడలేకపోతోంది. ప్రతి సంవత్సరం టాలీవుడ్ విజయశాతం 15 నుండి 30 మాత్రమే ఉంటోంది. ఈ యేడాది లాక్ డౌన్ కారణంగా మే, జూన్ మాసాల్లో సినిమా థియేటర్లు మూతపడడంతో ఆ శాతం మరింత తగ్గిందనే చెప్పాలి. 2021 సంవత్సరంలో 203 స్ట్రెయిట్ మూవీస్, 64 డబ్బింగ్ సినిమాలు జనం ముందుకు వచ్చాయి. అంటే దాదాపు 270 చిత్రాలు వెలుగు చూశాయన్న…
మాస్ మహరాజా రవితేజ కెరీర్ లో సెకండ్ ఫేజ్ జూలై 1న మొదలైంది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం చిత్రసీమలోకి అడుగుపెట్టి అంచలంచెలుగా ఈ స్థాయికి ఎదిగాడు రవితేజ. కెరీర్ ప్రారంభంలో దర్శకత్వ శాఖలోనూ పనిచేసిన రవితేజ, చిన్న చిన్న పాత్రలు కొన్ని చేసి ‘సిందూరం’ మూవీతో హీరో అయ్యాడు. ఆ తర్వాత రెండేళ్ళకు ‘నీ కోసం’తో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దానికి ముందు నటుడిగా స్థిరపడటం కోసం రవితేజ గట్టి పోరాటమే చేశాడు. అయితే…
ఓ హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయటం పరిశ్రమ పుట్టినప్పటి నుంచీ ఉన్నదే. ఎందుకంటే, సినిమా అంటే టీమ్ వర్క్. అందులో ఎవరికీ ప్రాజెక్ట్ సూట్ కాకున్నా మొత్తం అంతా తారుమారు అవుతుంటుంది. మరీ ముఖ్యంగా, స్టార్ హీరోలు మూవీ చేయాల్సి ఉంటే వారి నుంచీ గ్రీన్ సిగ్నల్ వచ్చేదాకా అనుమానమే. ఇప్పుడు అటువంటి తెర వెనుక కథే ‘క్రాక్’ సినిమా గురించి ప్రచారం అవుతోంది. రవితేజ హీరోగా జనం ముందుకొచ్చిన ‘క్రాక్’ గత లాక్…